ఇంట్లో బీరువా ఎటు వైపు ఉండాలి?

1076చూసినవారు
ఇంట్లో బీరువా ఎటు వైపు ఉండాలి?
వాస్తు ప్రకారంగా ఇంట్లో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఈ దిక్కున పెట్టకూడదట. బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్