IPLలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 క్రిస్ గేల్ పేరున ఉంది. 2013లో RCB తరపున బరిలోకి దిగిన అతడు పూణె వారియర్స్‌పై 66 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత బ్రెండెన్ మెక్‌కల్లమ్(2008) 158, క్వింటన్ డికాక్ (2022) 140, ఏబీ డివిలియర్స్(2015) 133, కేఎల్ రాహుల్(2020) 132, శుభ్మన్ గిల్(2023) 129, రిషబ్ పంత్(2018) 128 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇన్నేళ్ల పాటు అత్యధిక స్కోరు రికార్డు నిలిచి ఉండడమే విశేషం.