దేశంలో పొగాకు నియంత్రణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?

58చూసినవారు
దేశంలో పొగాకు నియంత్రణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలో పొగాకు నియంత్రణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుని నియమించింది. చిన్నపిల్లలు మరియు యువతను అన్ని రకాలుగా పొగాకు నుండి దూరంగా ఉంచడానికి ప్రేరేపించే ఒక ముఖ్యమైన చర్యలో బాగంగా సింధుని నియమించారు.

సంబంధిత పోస్ట్