కూల్‌డ్రింక్ బాటిళ్ల అడుగు భాగం ఫ్లాట్‌గా ఎందుకు ఉండదంటే?

63చూసినవారు
కూల్‌డ్రింక్ బాటిళ్ల అడుగు భాగం ఫ్లాట్‌గా ఎందుకు ఉండదంటే?
కార్బోనేటేడ్ పానీయాలు ఫ్లాట్ బేస్ కలిగిన బాటిళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి కూల్‌డ్రింక్ బాటిళ్ల అడుగుభాగం ఫ్లాట్‌గా కాకుండా బంప్స్‌గా తయారు చేస్తారు. కూల్‌డ్రింక్‌ని చల్లబరిచినప్పుడు లిక్విడ్ పరిమాణం మారి అడుగు భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. దీనికి పరిష్కారంగా పరిమాణం మారినా తట్టుకునేలా బాటిల్ అడుగు భాగాన్ని దృఢంగా డిజైన్ చేశారు. ఈ డిజైన్ లిక్విడ్ పరిమాణంలో మార్పులను తట్టుకోగలదు.

సంబంధిత పోస్ట్