క‌విత‌ను కేసీఆర్ ఎందుకు క‌ల‌వ‌టం లేదు..? తెర‌పైకి కొత్త రీజ‌న్‌..!

53చూసినవారు
క‌విత‌ను కేసీఆర్ ఎందుకు క‌ల‌వ‌టం లేదు..? తెర‌పైకి కొత్త రీజ‌న్‌..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ జరిగి దాదాపు నెల రోజులు దాటింది. కానీ ఇంతవరకు కవితను ఆమె తండ్రి కేసీఆర్ ఒక్కసారి కూడా కలవలేదు. కూతురు అరెస్టు విషయాన్ని బయట ఎక్కడా ప్రస్తావించడం లేదు. అరెస్ట్ విషయంలో బీజేపీపై విమర్శలు చేయడం లేదు. కవితకు కేసీఆర్ ఒక తండ్రి మాత్రమే కాదు.. రాజకీయ గురువు కూడా. అయితే కూతురు కోసం తాపత్రేయపడితే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని, రాజకీయంగా నష్టం వాటిళ్లుతుందని కేసీఆర్ భావిస్తున్నారట‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్