మయన్మార్‌లో ఎందుకింత తీవ్ర భూకంపం?

61చూసినవారు
మయన్మార్‌లో ఎందుకింత తీవ్ర భూకంపం?
మయన్మార్‌లో ఇంత తీవ్రంగా భూమి కంపించడానికి కారణాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. భూకంప కేంద్రం మధ్య మయన్మార్‌లోని అత్యంత క్రియాశీలంగా ఉండే 'సగాయింగ్ ఫాల్ట్'కు సమీపంలో ఉంది. సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. మయన్మార్‌లో ఇది దాదాపు 1,200 కి.మీల మేర విస్తరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్