షష్టిపూర్తి వేడుక ఎందుకు?

64చూసినవారు
షష్టిపూర్తి వేడుక ఎందుకు?
జీవితంలో సగం వయసు గడిచే ఘట్టం చాలా ముఖ్యమైంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనిషి పూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అరవై ఏళ్లు నిండేసరికి ఆయా గ్రహాలు జాతకుని జన్మ కుండలిలో ఉన్న స్థానాలకు వచ్చి చేరతాయి. పుట్టిన సంవత్సరమే మళ్లీ పునరావృతి అవుతుంది. ఆయా సమయాల్లో గ్రహ సంధులవల్ల కొన్ని దోషాలు కలగవచ్చు. గడచిన అరవై ఏళ్లలో చేసిన పాపఫలం రెండో ఆవృత్తంలో తక్కువ కష్టంతోనో, బాధ తెలియకుండానో తీరాలంటే రుద్రుణ్ణి ఆరాధించాలి. రుద్రుణ్ణి శాంతినే షష్ట్యబ్దపూర్తి లేదా షష్టిపూర్తి అంటారు.

సంబంధిత పోస్ట్