ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య

75చూసినవారు
ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య
TG: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించింది ఓ భార్య. కామారెడ్డి జిల్లా భిక్కనూరు (మం) మల్లుపల్లి గ్రామానికి చెందిన నారాయణ(45), లక్ష్మీ దంపతులు. హత్నూర (మం) బోర్పట్లలోని ఓ పరిశ్రమలో నారాయణ పని చేస్తున్నాడు. అయితే లక్ష్మీ ఓ 25 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి.. నారాయణను హత్య చేయించింది. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్