నా కుమార్తె పెళ్లికి వెళ్తా: శతృఘ్న సిన్హా

75చూసినవారు
నా కుమార్తె పెళ్లికి వెళ్తా: శతృఘ్న సిన్హా
తన కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహానికి హాజరవుతానని నటుడు శతృఘ్నసిన్హా వెల్లడించారు. ‘ఇది నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం. ఆమె అంటే నాకు అమితమైన ప్రేమ. తప్పకుండా ఆ పెళ్లికి వెళ్తానంటూ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. శతృఘ్న తన కుమార్తె వివాహానికి వెళ్లరంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇది మీకు సంబంధం లేని విషయమని, మీ పని మీరు చూసుకోండి.. అంటూ ఘాటుగా బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్