జీవన్ రెడ్డి అసంతృప్తిని దీపాదాస్ మున్షీ, ఖర్గే దృష్టికి తీసుకెళ్తా: శ్రీధర్ బాబు

67చూసినవారు
జీవన్ రెడ్డి అసంతృప్తిని దీపాదాస్ మున్షీ, ఖర్గే దృష్టికి తీసుకెళ్తా: శ్రీధర్ బాబు
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు ముగిశాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్న జీవన్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. జీవన్ రెడ్డి అసంతృప్తిని దీపాదాస్ మున్షీ, ఖర్గే దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు చెప్పారు. 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్