వరద నీటిలో మహిళకు సీమంతం (వీడియో)

582చూసినవారు
తమిళనాడులో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తిరునల్వేలి ప్రాంతంలో ఓ మహిళకు వరద నీటిలోనే సీమంతం (Baby Shower) వేడుక నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్