రూ. 69 వేల వేత‌నంతో NRSCలో పోస్టులు

173078చూసినవారు
రూ. 69 వేల వేత‌నంతో NRSCలో పోస్టులు
ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC-HYDERABAD)లో తాత్కాలిక ప్రాతిపదికన 54 టెక్నీషియన్‌ పోస్టుల భ‌ర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పది, ఐటీఐలో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 31వ తేదీలోపు https://www.nrsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.21,700- రూ.69,100 వరకు వేత‌నంగా చెల్లిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్