తుపాకీతో కాల్చి చంపేశాడు (వీడియో)

1092చూసినవారు
కొలంబియాలోని బారన్‌క్విల్లాలో డిసెంబర్ 14న దారుణం జరిగింది. ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌లో ఉండగా దుండగుడు అక్కడకు వచ్చాడు. తన వద్ద ఉన్న తుపాకీతో యువకుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. సెక్యూరిటీ కెమెరాలలో ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్