బైకర్ ఢీ.. ఎగిరిపడ్డ మహిళ (వీడియో)

81చూసినవారు
వాహనదారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు పొగొట్టుకోవడమో లేదా తీవ్రంగా గాయపడడమో చూస్తుంటాం. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువతి రోడ్డు దాటుతుండగా బైకర్ వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువతి ఎగిరిపడింది. ప్రమాద తీరును చూస్తే యువతికి తీవ్రగాయాలు అయినట్లు కనిపిస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో గానీ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్