ఓటరు కార్డులపై ఈసీ కీలక నిర్ణయం

53చూసినవారు
ఓటరు కార్డులపై ఈసీ కీలక నిర్ణయం
ఓటరు కార్టులపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు ఐడీలను త్వరలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఆర్టికల్‌ 326, 1950 ఆర్‌పీ యాక్ట్‌, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఈ ప్రక్రియకు సంబంధించి UIDAIతో సంప్రదింపులు జరపనున్నట్లు సీఈసీ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్