నన్నెవరూ అరెస్ట్ చేయలేదు: సుప్రీత

74చూసినవారు
నన్నెవరూ అరెస్ట్ చేయలేదు: సుప్రీత
నటి సురేఖ వాణి కూతురు సుప్రీత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగాను ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అరెస్ట్‌లు తప్పవనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేశారంటూ వార్తలు రావడంతో ఆమె స్పందించారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్