రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

51చూసినవారు
రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు
నటి రన్యారావు కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న రన్యారావు ఫ్రెండ్ తరుణ్‌ రాజ్‌ను అరెస్ట్ చేశామన్నారు. అలాగే రన్యారావు గతంలో కూడా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడినట్లు తేలిందన్నారు. రన్యారావు ఇప్పటివరకు 96 సార్లు విదేశాలకు వెళ్లిందని అలాగే దుబాయ్‌కు 46 సార్లు వెళ్లొచ్చినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్