మధుమేహం ఉంటే చెరుకు రసం తాగొచ్చా?

70చూసినవారు
మధుమేహం ఉంటే చెరుకు రసం తాగొచ్చా?
చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. చెరుకు రసం మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని మధుమేహం ఉన్నవారు తాగొచ్చా లేదా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. కానీ నిపుణులు ఎంటున్నారంటే.. చెరుకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని, వాటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్