పోర్నోగ్రఫీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీలతను నిషేధించాలని మహిళా న్యాయవాదులు డిమాండ్

50చూసినవారు
పోర్నోగ్రఫీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీలతను నిషేధించాలని మహిళా న్యాయవాదులు డిమాండ్
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో ఆన్‌లైన్ లో పోర్నోగ్రఫీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీలతను బహిరంగంగా చూడటంపై పూర్తి నిషేధం విధించాలని సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం (SCWLA) డిమాండ్ చేసింది. మహిళల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రతి సంస్థ, పని ప్రదేశాల్లో సీసీటీవీలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో లింగ సున్నితత్వ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరింది.

సంబంధిత పోస్ట్