పోలీసుల ముందే నడిరోడ్డుపై కొట్టుకున్న మహిళలు (వీడియో)

54చూసినవారు
రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగింది. ల్యాండ్ విషయమై ఈ గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. కాగా ఆ ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని కిందపడి మరీ దాడి చేసుకున్నారు. అయితే ఇదంతా పోలీసుల ముందే జరగడం గమనార్హం. పోలీసులు వారిని అపాలని చూసినా వినకుండా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్