జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?

58చూసినవారు
జూన్‌లో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసా?
ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. ఇక మే నెల ముగియబోతోంది. జూన్‌లో 8 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో జూన్ 2న ఆదివారం, 8న రెండవ శనివారం, 9న ఆదివారం, 16న ఆదివారం, 17న బక్రీ ఈద్, 22న 4వ శనివారం, 23, 30న ఆదివారాల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్