సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు (వీడియో)

62చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా తీసుకువచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం ఘర్షణలకు దారితీస్తోంది. బస్సుల్లో రద్దీ పెరగడంతో పలుచోట్ల సీట్ల కోసం దాడులు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. బస్సులో ఖాళీగా సీట్లు ఉన్నప్పటికీ ఇలా ఘర్షణ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్