మహిళలకు రూ.లక్ష.. ఇలా పొందొచ్చు

54చూసినవారు
మహిళలకు రూ.లక్ష.. ఇలా పొందొచ్చు
పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు 'మహిళా సమృద్ధి యోజన' పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. స్వయం సహాయక బృందం(SHG)లో భాగమైన మహిళలకు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఒక మహిళ పొందగలిగే గరిష్ట రుణ మొత్తం రూ.లక్ష. ఒక్కో SHGకి గరిష్టంగా రూ.15 లక్షలు అందుతాయి. ఈ రుణాన్ని 4 సంవత్సరాలలోపు చెల్లించాలి. పూర్తి వివరాలకు సమీప బ్యాంకులు లేదా, NBCFDC వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్