ప్రపంచంలోనే తొలి కార్బన్ ఫైబర్ హైస్పీడ్ రైలు

50చూసినవారు
ప్రపంచంలోనే తొలి కార్బన్ ఫైబర్ హైస్పీడ్ రైలు
కార్బన్ ఫైబర్ తో ప్రపంచంలోనే తొలి హైస్పీడ్ ప్యాసింజర్ రైలును చైనా తయారు చేసింది. ఇది సంప్రదాయ రైళ్ల కంటే చాలా తేలికైంది. దీనిని సెట్రోవో 1.0 పేరుతో పిలుస్తున్నారు. తూర్పు ప్రావిన్స్ షాన్ డాంగ్ లోని కింగ్ డావోలో ఈ రైలును ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్