రెండు వేరియంట్లలో షియోమి స్మార్ట్‌ ఫోన్‌.. ధర ఎంతంటే

61చూసినవారు
రెండు వేరియంట్లలో షియోమి స్మార్ట్‌ ఫోన్‌.. ధర ఎంతంటే
Xiaomi 14 స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Xiaomi 14, Xiaomi 14 Ultra రెండు వేరియంట్లలో విడుదల చేసింది. Xiaomi 14లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. 5000mAh బ్యాటరీ కలిగి 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో 50 శాతం ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. Xiaomi 14 రూ.69,999 ధరతో మార్చి 11 నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉండనుంది. Xiaomi 14 Ultra ధర రూ.99,999. ఈ ఫోన్ ఏప్రిల్ 12 నుంచి అనుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్