బిజెపి బూర కు గజమాలతో ఘనంగా సన్మానం

70చూసినవారు
భువనగిరిలో మంగళవారం బిజెపి విజయసంకల్ప నామినేషన్ ర్యాలీ భారీగా కొనసాగుతోంది. ర్యాలీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ కు బిజెపి శ్రేణులు గజమాలతో ఘనంగా సత్కరించారు. ర్యాలీ హైదరాబాద్ చౌరస్తా నుండి జగదేవపూర్ చౌరస్తా వరకు చేరుకుంది. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్నర్ మీటింగ్లో బిజెపి ప్రసంగం ఉంటుంది. కాషాయం అయిపోయింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్