వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. 2017 సంవత్సరం వరకు డిగ్రీ పూర్తి ఉంటారో ఆ పట్టభద్రులు రేపటిలోగా నమోదు చేయించుకోవాలని విద్యార్థి విభాగం ఆలేరు నియోజకవర్గ కార్యదర్శి & ఎమ్మెల్సీ ఎన్నికల క్లస్టర్ ఇన్చార్జి పన్నీరు భరత్ అన్నారు. ఇది పట్టభద్రులకు మంచి అవకాశం
, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది కీలకం అని అన్నారు.