యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు

73చూసినవారు
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయూ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్