యాదగిరిగుట్ట: రేపటి నుండి 23వరకు స్వర్ణ విమానావిష్కరణ

63చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి విమానం(గోపురం) స్వర్ణమయం చేసే పనులు దాదాపు పూర్తయ్యాయి. రేపటి నుండి 19 నుంచి 23 వరకు స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణకు మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. స్వాగత తోరణాలు, విద్యుతీపాలు, కొండకింద రింగ్ రోడ్డు, గండిచెరువు తదితర ప్రాంతాలు అలంకరించి శోభాయమానం చేశారు. ఐదు రోజుల పాటు నిర్వహించే నారసింహ హోమంకు భారీ ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్