యాదగిరిగుట్ట: ఘనంగా అధ్యయనోత్సవాలు

51చూసినవారు
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అధ్యయన ఉత్సవాల్లో భాగంగా భాగంగా నేడు 2వ రోజున లక్ష్మీనరసింహస్వామి వారు వేణుగోపాల స్వామి అలంకారo లో అలంకరించి స్వామి వారిని తిరువీధుల్లో ఊరేగింపుగా తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్