యాదగిరిగుట్ట: ఘనంగా శ్రీ సుదర్శన నరసింహ స్వామి హోమం

66చూసినవారు
యాదగిరిగుట్ట: ఘనంగా శ్రీ సుదర్శన నరసింహ స్వామి హోమం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు లోక కళ్యాణార్ధం తెలంగాణ రాష్ట్ర సుభిక్షమునకై యాదాద్రి దేవస్థానంలో స్వామి వారి తూర్పు బాహ్య మాడవీధులందు శ్రీసుదర్శన నరసింహ హోమము శాస్త్రోత్తంగా వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్