యాదగిరిగుట్ట: అయ్యప్ప స్వామి భక్తుల సామూహిక గిరి ప్రదర్శన

53చూసినవారు
అయ్యప్ప మాలధారణ స్వాములు సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ కార్యక్రమంలో వేలాదిమంది అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షణ ముగిసిన అనంతరం అయ్యప్ప స్వాములకు ఉచిత ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను కలిగించారు.
అయ్యప్ప స్వాములకు లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం ఉచితంగా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్