భువనగిరి: మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా భాస్కర్
By Srikanth 82చూసినవారుభువనగిరి పట్టణం లని శ్రీ సీతా రామ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం పట్టణ మున్నూరు కాపు నూతన కమిటిని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా పాశం భాస్కర్, ఉపాధ్యక్షులుగా పొతం శెట్టి వెంకటేశ్వర్లు, పట్నం శ్రీనివాస్, నువ్వుల సత్యనారాయణ, బొర్రా రాకేష్, తాడెం రాజశేఖర్ ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా పోకల రవీందర్, కార్యదర్శులుగా బెల్లంకొండ ఉపేందర్, పోకల యెట్టయ్య, కోశాధికారిగా చింతకింది కృష్ణమూర్తిని ఎన్నుకోవడం జరిగింది