భువనగిరి: కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

50చూసినవారు
కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద కల్లుగీత కార్మికులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్