భువనగిరి: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన డా ర్యాకల శ్రీనివాస్

56చూసినవారు
భువనగిరి: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన డా ర్యాకల శ్రీనివాస్
భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన లతీఫ్ బీ ఇటీవల చనిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజిక సేవకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ తన సొంత నిధులతో నిరుపేద కుటుంబానికి చేయుతగా గురువారం రూ. 5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తాజ్ పూర్ గ్రామ ప్రజలు, యువకులు, ముస్లిం మైనారిటీలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్