భువనగిరి: లంబాడీల మాతృభాషగా గోర్ బోలిని నమోదు చేసుకోవాలి

52చూసినవారు
భువనగిరి: లంబాడీల మాతృభాషగా గోర్ బోలిని నమోదు చేసుకోవాలి
రాష్ట్రంలో ఉన్న లంబాడీ సోదరులందరూ నేటి నుంచి జరుగుతున్న కులగణనలో గిరిజన లంబాడీల మాతృభాషగా గోర్ బోలిని నమోదు చేసుకోవాలని మంగళవారం గిరిజన రాష్ట్ర నాయకులు దీరావత్ గోపి నాయక్ కోరారు.

సంబంధిత పోస్ట్