భువనగిరి: రషీద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జక్కుల నర్సింహా

81చూసినవారు
భువనగిరి: రషీద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జక్కుల నర్సింహా
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామ పరిధిలోని మత్స్యగిరి గుట్టకు చెందిన మొహ్మద్ రషీద్ బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. జక్కుల నరసింహ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి తండ్రి జక్కుల లక్ష్మయ్య చేతుల మీదుగా రషీద్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుంకి అజిత్, సుంకి ఆనంద్, పండాల గణేష్, కోళ్ల సోములు, కాల్వ నాగేష్, పులిపలుపుల శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్