భువనగిరి: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

68చూసినవారు
భువనగిరి: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
భువనగిరి మండల పరిధిలోని ఆకుతోట బావితండా గ్రామానికి చెందిన ధరావత్ నరసింహ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు. వారి అంత్యక్రియల కోసం గ్రామానికి చెందిన కెతావత్ మహేష్, రాథోడ్, కెతావత్ మహేందర్ రాథోడ్ తమ స్వంతంగా రూ. 5000 రూపాయలు ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించి ఆదర్శంగా నిలిచారు.

సంబంధిత పోస్ట్