భువనగిరి: రాష్ట్ర ఆరు గ్యారంటీల అమలేది: బీజేపీ

77చూసినవారు
భువనగిరి: రాష్ట్ర ఆరు గ్యారంటీల అమలేది: బీజేపీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొచ్చి ఏడాది గడిచిన ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేక విఫలమైనందున రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు నిరసనగా ఆదివారం భువనగిరి మండలం పార్టీ అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అనాజీపురం నుండి కునూర్ వరకు గ్రామాలలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్