బీబీనగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి

58చూసినవారు
బీబీనగర్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి
బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలోని గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రక్తని కృష్ణ, అంబటి చంద్రయ్య, సిద్ధగొని శ్రీకాంత్ గౌడ్, రక్తని మల్లేష్, సిద్దగోని పాండు, కాపర్తి శ్యామ్, బండారి రఘురాం, మేకల మల్లేష్, కుశంగి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్