బీబీనగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగానికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 26 నవంబర్ 2024 నుండి 26 జనవరి 2025 వరకు భారత రాజ్యాంగ ప్రచార ఉద్యమ కార్యక్రమాన్ని ఆర్టికల్స్ అధికరణలు ప్రాథమిక హక్కులు ప్రతి భారత పౌరుడు తెలుసుకోవాలని పీపుల్స్ మానిటరింగ్ కమిటీ సోమవారం అన్నారు. ఈ ప్రచార ఉద్యమం కార్యక్రమం పీపుల్స్ మానిటరింగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.