చౌటుప్పల్: అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న పోలీసులు

51చూసినవారు
చౌటుప్పల్: అంతరాష్ట్ర దొంగను పట్టుకున్న పోలీసులు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో తెలుగు రాష్ట్రాల్లో చోరీలు చేస్తున్న దొంగను చౌటుప్పల్ పోలీసులకు అనుమానాస్పదంగా చిక్కారు. ఇతడిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు దొంగతనాలు చేసినట్లు పోలీసులకు తెలియజేశారు. ఏపీ తెలంగాణలో కలిపి ఇతనిపై మొత్తం 15కేసులు ఉన్నట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు లోని ఎస్సీ కాలనీకి చెందిన కారం నరేష్ (35) గా గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్