భువనగిరి పట్టణ 23వ వార్డులో బ్రాహ్మణవాడ, రెడ్డివాడ, పోచమ్మవాడలో భువనగిరి నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గెలిపించాలని గురువారం ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఆ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ నేతలు ఇంటింటా ప్రచారం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను మహిళలకు వివరించారు.