పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

66చూసినవారు
పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గ్రామ యువకులు బొడిగె మధు, మచ్చ సాయి ప్రసాద్, పన్నీరు భరత్ కలిసి శుక్రవారం పరీక్ష ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గఫర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్