యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న 48 మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ రేవంతన్న యువ సైన్యం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా రాజేష్ బాబు, ప్రాథమిక పాఠశాల చైర్మన్ కనకబోయిన రాజు, మల్లేష్, రేవంత్ అన్న యువసేన జిల్లా అధ్యక్షులు మునిగల్ల కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరిగే పోచయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్బు మహేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు