యాదాద్రి భువనగిరి జిల్లా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సేవ సప్తాహ వాసవి కంటి వైద్యశాల సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం భువనగిరి పట్టణంలోని తారకరామ్ నగర్ లో నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు తదుపరి వైద్య సేవలు చేశారు. ఈ కార్యక్రమంలో 200 మందికి వైద్య సేవలు అందించారు.