మత్స్యాద్రి వేములకొండ మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వేములకొండ అంబేద్కర్ చౌరస్తాలో నిరవధిక రిలే దీక్షలు అఖిలపక్షల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అఖిలపక్ష నాయకులు, మహిళలు, యువకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.