వలిగొండ మండలం ఎదుల్లగూడెంలో గురువారం 300 మంది నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెడ్లరేపాక గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో
కాంగ్రెస్ లో చేరారు. వారికి
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకి పెరుగుతుందని ఇది శుభ సంకేతమని అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.