అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు

80చూసినవారు
రాచకొండ కమిషనరేట్ పరిధి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని రాత్రి సమయంలో ఎలక్ట్రికల్ పోల్స్ నుండి అల్యూమినియం విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల చోరీకి పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వలపన్ని ఆదివారం చీకటిమామిడి గ్రామంలో పట్టుకున్నారు బొమ్మలరామారం పోలీసులు.

సంబంధిత పోస్ట్