ఘనంగా పంద్రాగస్టు వేడుక
బొమ్మలరామరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి పతాకావిష్కరణ చేసారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గొడుగు శోభా చంద్రమౌళి, ఎంపీడీఓ శ్రీమతి బి.సరిత,ఎంపీటీసీ మైలారం ఈధమ్మ, పర్యవేక్షకులు ,ఎంపీఓ మరియు కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.